కోహ్లీ దూకుడు స్వభావంపై బజ్జీ కీలక వ్యాఖ్యలు

by Shyam |
కోహ్లీ దూకుడు స్వభావంపై బజ్జీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టీమ్ ఇండియా వైట్ బాల్ కెప్టెన్సీ నుండి తొలగించబడిన విరాట్ కోహ్లికి మాజీ సహచరుడు హర్భజన్ సింగ్ మద్దతు ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బజ్జీ మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనిలా సాఫ్ట్‌గా ఉండేవాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్ని పరుగులు చేసి ఉండేవాడు కాదు. కోహ్లి దూకుడు వైఖరి వల్లే భారత జట్టును ఔట్‌ఫిట్‌గా మార్చాడు. విరాట్ స్వభావాలు భారతీయ జట్టుకు పూర్తిగా సరిపోతాయి. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ఆటగాళ్లు కావాలి.’ అంటూ హర్భజన్‌ సింగ్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story