హ్యాపీ బర్త్ డే చిరు

by Anukaran |
హ్యాపీ బర్త్ డే చిరు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు అభిమానులు, అటు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరుతో గడిపిన అమూల్యమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, వెంకటేశ్, సాయి తేజ, మోహన్ బాబుతోపాటు పలువురు ప్రముఖులు చిరుకు విషెస్ తెలిపారు.

Advertisement

Next Story