బర్త్ డే స్పెషల్.. బికినీలో హీటెక్కిస్తున్న హాట్ బ్యూటీ

by Shyam |   ( Updated:2021-10-02 04:33:34.0  )
బర్త్ డే స్పెషల్.. బికినీలో హీటెక్కిస్తున్న హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: 2017 ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 8’తో పాటు ‘బిగ్ బాస్ 11’ రియాలిటీ షోల్లో రన్నరప్‌గా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న టెలివిజన్ స్టార్ హీనా ఖాన్.. నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చింది. తను ఎంజాయ్ చేస్తున్న కొన్ని పిక్స్‌తో పాటు వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. నడి ఎండలో సముద్రం అంచున స్విమ్మింగ్‌ఫూల్ చల్లటి నీళ్లలో వైట్ బికినీతో రకరకాల భంగిమల్లో తీసిన ఫొటోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాదు, యువకుల మతి పపొగొడుతున్నాయి. అలాగే గ్రీన్, బ్లాక్ టాప్, క్యాప్‌‌తో కూడా అట్రాక్ట్ చేస్తోంది. ఇక యాక్టింగ్ విషయానికొస్తే చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కేవలం చిన్న తెరపై మాత్రమే కాకుండా OTTలో అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సోషల్ మీడియా రంగంలో కూడా దూసుకుపోతున్న హీనా ఖాన్… స్టార్ ప్లస్ ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’, ‘కసౌటి జిందగీ కే’లో పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story