ఫ్లాష్ ఫ్లాష్ : సిద్దిపేట జిల్లాకు కొత్త కలెక్టర్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

by Anukaran |
ఫ్లాష్ ఫ్లాష్ : సిద్దిపేట జిల్లాకు కొత్త కలెక్టర్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును నియమిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story