- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి నుంచి ఒంటి పూట బడులు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతేగాకుండా.. ఎండలు భయంకరంగా పెరిగి బయట కాలు పెట్టే పరిస్థితులు లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో రాష్టవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా.. విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story