తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి

by Shamantha N |   ( Updated:2020-06-01 23:26:53.0  )
తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి
X

న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడయా వేదిక ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం’ అని ఆయన తెలుగులో పేర్కొన్నారు.

Advertisement

Next Story