- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రైవింగ్ లైసెన్స్ గడువు పెంపు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC), పర్మిట్స్ పత్రాల గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వెహికల్ ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర పత్రాల గడువును పెంచుతున్నట్లు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలు… వచ్చే ఏడాది మార్చి 31వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
Next Story