- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 కూలీలను విమానంలో తీసుకరానున్న జార్ఖండ్ ప్రభుత్వం
by Shamantha N |
దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొదటిసారి 60 మంది వలస కూలీలను విమానంలో జార్ఖండ్ ప్రభుత్వం.. లడఖ్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకరానున్నది. మే 10న లడఖ్ బటాలిక్ సెక్టార్ లో ఈ వలస కూలీలు చిక్కుకుపోయారు. దీంతో వీరంతా తమను రాష్ట్రానికి తీసుకురావాలంటూ జార్ఖండ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఈ విషయమై లడఖ్ అధికార యంత్రాంగం, కేంద్రంతో చర్చలు జరిపారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పైస్ జెట్ విమానంలో లఢఖ్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి రాంచీకి ఆ కూలీలు విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Advertisement
Next Story