బ్రేకింగ్ న్యూస్: నూతన పాలసీ విడుదల

by Anukaran |
బ్రేకింగ్ న్యూస్: నూతన పాలసీ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పారిశ్రామిక విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన పాలసీ విధానాన్ని సోమవారం మంత్రి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ కొత్త విధానం 2020 నుంచి 2023 వరకు అమలులో ఉండనున్నది. ఈ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం కల్పించనున్నది. పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. పదిమందికి ఉపాధి కల్పించే మహిళలను మరింతగా ప్రోత్సహించనున్నారు.

Advertisement

Next Story