- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గూగుల్ సీఈవో రూ.5 కోట్ల విరాళం
by vinod kumar |
X
కరోనా వైరస్‌పై పోరాటానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ముందుకు వచ్చారు. ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘‘గివ్ ఇండియా’’కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, పలు ఎన్జీవో సంస్థలకు గూగుల్ ఇప్పటికే రూ.1520 కోట్ల పండ్‌ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం.. 4 లక్షల మాస్కులు, పరిశుభ్రతకు వినియోగించే 10 లక్షల ఉత్పత్తులను సైన్యానికి అందజేసినట్లు వెల్లడించింది. ఇక నెరోలాక్.. పీఎం కేర్స్ నిధికి రూ.4 కోట్లు విరాళం అందజేసింది.
Tags: google CEO,sunder pichai, donates, give india
Advertisement
Next Story