- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kodad: డబ్బు లాక్కొని పరారైన దొంగ.. పట్టుకొని దేహశుద్ది చేసిన గ్రామస్థులు
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: డబ్బు లాక్కొని పారిపోతున్న దొంగ(Thief)ను పట్టుకొని గ్రామస్థులు దేహశుద్ది(Ablution) చేశారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని(Kodad town) శ్రీరంగాపురంలో(Srirangapuram) జరిగింది. పట్టణంలోని గోపిరెడ్డి నగర్(Gopireddy Nagar) లో ఇద్దరు దొంగలు(Two Thieves) ఓ వ్యక్తి చేతిలో నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు(Snatched Money And Gold) లాక్కొని పరారయ్యారు. ఇది గమణించిన గ్రామస్థులు(villagers chased) దొంగలను వెంబడించారు. దొంగలలో ఒకరిని పట్టుకోగా.. మరో వ్యక్తి పారిపోయాడు. దొరికిన వ్యక్తిని పట్టుకొని గ్రామస్థులు.. ఆ దొంగను చితకబాదారు. అతని వద్ద నుంచి డబ్బు, బంగారం స్వాధీనం చేసుకొని, పోలీసులకు అప్పగించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగదు ఓ వడ్ల వ్యాపారికి చెందినవిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.
Advertisement
- Tags
- Kodad
- Telugu News
Next Story