- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజా ఆదరణ పొందిన పత్రిక దిశ
by Naveena |
X
దిశ, చివ్వెంల : పత్రిక రంగంలో అనాది కాలంలోనే దిశ పత్రిక ప్రజా ఆదరణ పొందిందని ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో లో దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా రంగంలో ఇప్పటికే దిశ పత్రిక ప్రత్యేక స్థానం పొందిందని, ఇలాగే మంచి మంచి కథనాలు ప్రచురించి వాస్తవాలు బయటికి తీయాలని సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పత్రిక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ దయాకర్ ,సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ నాయుడు, టైపిస్టు మల్లేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రేఖ సతీష్, దిశ రిపోర్టర్లు తండ నాగేందర్, పెదపోలు వీరయ్య గౌడ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story