మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. హ్యాంగోవర్ తగ్గించుకోండిలా!

by Shyam |   ( Updated:2021-11-01 03:39:23.0  )
Hangover
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమయం ఏదైనా.. సందర్భమేదైనా తాగాల్సిందే. తాగి ఊగాల్సిందే. అయితే, తప్పతాగి గుర్రుకొట్టి పడుకున్నాక పొద్దున్నే లేచి తల పట్టుకుంటున్న వారికి ఓ గుడ్‌న్యూస్. పొద్దునే లేచి అరేయ్.. ఓ హ్యాంగోవర్ పెగ్ కలుపురా అనాల్సిన పని తప్పిందట. అవును హ్యాంగోవర్ పెగ్‌కి చెక్ పెట్టే ఓ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ‘‘ini party on’’ పేరుతో యాంటీ హ్యా్ంగోవర్ ఆర్గానిక్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అమెజాన్ ఆన్లైన్ సైట్‌లో కేవలం రూ.300కే దొరుకుతుంది. అయితే, ఇది హ్యా్ంగోవర్‌ను పోగొడుతుందా? లేదా? అనేది వాడినవారు చెబుతే తెలిస్తుంది.

Advertisement

Next Story