- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందనంత దూరంలో పసిడి, వెండి ధరలు
by Harish |
X
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కరోనా సంక్షోభం వలన బంగారం సామాన్య ప్రజలకు అందకుండా పరుగులు పెడుతోంది. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం మునుపెన్నడూ లేనంత స్థాయిలో పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర రూ.58,330 చేరింది. కిలో వెండి ధర రూ. 78,300 చేరుకుంది.
రెండ్రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. వెయ్యి పెరగడం గమనార్హం. వారం వ్యవధిలో బంగారం ధర ఇప్పటికే మూడు సార్లు పెరిగింది. రోజుకు రూ.800 నుంచి 1000 మధ్య పెరుగుతోంది. బంగారం ధర గరిష్ట స్థాయిలో రూ.65,000 వరకూ పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు కారణమైందని బులియన్ మార్కెట్ వర్గాలన్నాయి.
Advertisement
Next Story