- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడిలో పరీక్షలు లేవు
by Shyam |
దిశ, న్యూస్ బ్యూరో :
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రాంచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 22 నుంచి మే 5 వరకు రాష్ర్టవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్నీ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
Tags: Telangana, Lockdown, Education, chitra ramachandran, school education
Advertisement
Next Story