- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వు ఒంటిరి కాదు.. స్టార్ నటి ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించిన నటి జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌తో మ్యారేజ్ తర్వాత ఇంటికే పరిమితమైంది. అయితే సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే నటి.. తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో పెద్ద కొడుకు రియాన్ 7వ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా.. నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
‘ప్రియమైన రియాన్.. నీ చిన్న బుర్రలో ఎన్నో కోరికలున్నాయి. నీ అభిరుచులను తప్పకుండా నెరవేరుస్తా. నువ్వు పక్షిగా ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. నువ్వు అన్నింటిలో మొదటి స్థానంలోనే ఉండాలని కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. హ్యాపీ బర్త్ డే రియాన్. ఐ లవ్ యూ మై బ్రేవ్ బాయ్’ అంటూ తన ప్రేమను కురిపించింది.
హీరో భార్య సరికొత్త లుక్.. పైకి మాత్రమే చూడాలంటోంది!
- Tags
- Genelia Deshmukh