ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల వార్నింగ్.. పోలీసులు అలర్ట్

by Shamantha N |   ( Updated:2021-11-24 01:37:14.0  )
gowthamgamber bjp
X

దిశ, వెబ్ డెక్క్: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు బుధవారం ఈ-మెయిల్ ద్వారా చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు “ఐఎస్‌ఐఎస్-కాశ్మీర్” నుండి వచ్చినట్లు గంభీర్‌ పేర్కొన్నాడు.

ఇదే విషయాన్ని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. బీజేపీ ఎంపీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) శ్వేతా చౌహాన్ తెలిపారు.

Advertisement

Next Story