- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్లిం స్త్రీలు భర్త పాదాల దగ్గరే పడి ఉంటారు.. నటిపై ట్రోల్స్!
X
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ గౌహర్ ఖాన్.. తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ట్రోల్స్ ఎదుర్కొంది. బెడ్‌రూమ్‌లో భర్త జైద్ దర్బార్ కాళ్ల దగ్గర పడుకున్న గౌహర్.. తనతో గడిపే సమయం చాలా విలువైనదని తెలుపుతూ వీడియో షేర్ చేసింది. కాగా ఈ పోస్ట్‌పై కామెంట్ చేసిన నెటిజన్.. ‘ముస్లిం స్త్రీలు భర్త ఆధిపత్యానికి తలొగ్గుతూ ఎప్పుడూ పాదాల వద్ద పడి ఉంటారు’ అని ట్రోల్ చేశాడు. దీనిపై స్పందించిన గౌహర్.. ‘దీన్నే ఓదార్పు, ప్రేమ, స్నేహం, సహవాసం అని పిలుస్తారు. ఇస్లాంలో స్త్రీ.. పురుషుని పైన లేదా క్రింద కాదు, అతని పక్కనే ఉంటుంది. భర్త హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి బుల్‌షిట్ మాట్లాడే ముందు ఆలోచించండి’ అని ఫైర్ అయింది. అంతేకాదు అన్ని మతాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, అలాంటప్పుడు ఇతరుల నమ్మకాల గురించి అమర్యాదగా మాట్లాడరని సూచించింది.
Advertisement
Next Story