బాలుడు కిడ్నాప్ ….ముఠా అరెస్టు…

by srinivas |
బాలుడు కిడ్నాప్ ….ముఠా అరెస్టు…
X

దిశ, వెబ్ డెస్క్:
గాజువాక ఆటో నగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. నాలుగేండ్ల బాలున్ని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రూ. 40లక్షల అప్పు చెల్లించనందుకు నరేశ్ యాదవ్ అనే వ్యాపారి కుమారున్ని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంట్లల్లోనే ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story