చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి

by vinod kumar |   ( Updated:2020-08-23 01:04:48.0  )
చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని చెత్తను తరలించే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అధికారుల తీరుపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story