సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వారికి ఫ్రీ వ్యాక్సిన్

by srinivas |   ( Updated:2021-04-23 06:26:04.0  )
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్లు ఉన్న వారందరికీ ఉచిత కొవిడ్ టీకా ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీనికి సంబంధించి టీకా సరఫరాకు ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలు అయిన భారత్ బయోటెక్ టీకా (కోవాగ్జిన్), హెటిరో (రెవిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం) ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story