- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నాటకలో ఉచితంగా టీకా
X
బెంగళూరు: రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అర్హులైనవారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీఎం కోరారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, ఒడిషా, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాలు 18-44 వయస్కులకు ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించిన విషయం విదితమే.
Advertisement
Next Story