- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంటల్లో చిక్కుకొని నలుగురు సజీవ దహనం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బందా జిల్లాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story