తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..

by Shyam |
govt-colleges
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొత్తగా నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరంలో కొత్త డిగ్రీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరనుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed