నలుగురు జాలర్లు గల్లంతు

by srinivas |
నలుగురు జాలర్లు గల్లంతు
X

దిశ, వెబ్‎డెస్క్ : సముద్రంలో వేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు పెదజాలరుపేటకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

Next Story