- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రికి జైలుశిక్ష
by Shamantha N |
X
దిశ, వెబ్డెస్క్ : బొగ్గు స్కామ్ కేసులో దోషులకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులకు శిక్షలను ఖరారు చేసింది. ఈ కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 1999లో జార్ఖండ్లో బొగ్గు బ్లాకుల కేటాయింపులో నాటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు దర్యాప్తులో తేలింది. దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా కోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ అధికారులైన ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు కూడా కోర్టు శిక్ష విధించింది.
Advertisement
Next Story