నా ఆరోగ్యం మంచిగానే ఉంది

by Sridhar Babu |   ( Updated:2020-07-30 09:05:43.0  )
నా ఆరోగ్యం మంచిగానే ఉంది
X

దిశ‌, కొత్త‌గూడెం: నా ఆరోగ్యం నిలకడగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటన విడుదల చేశారు. వారం రోజులుగా ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఇంటికే పరిమితమైన‌ట్టు తెలిపారు. మయ్యాను. బుధవారం కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ టెస్ట్ చేపించుకోగా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. వైద్యులు సూచనలు మేరకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed