- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రికి పితృవియోగం!
X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆమె తండ్రి కొండన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొండన్న మృతిపట్ల మాజీమంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఇతర టీడీపీ నాయకులు కూడా సునీతకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Advertisement
Next Story