టీమిండియాను చూసి గర్వపడుతున్నా : గ్యారీ కిర్‌స్టన్

by Shyam |
Garry Kirsten
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వరల్డ్ కప్ సాధించిన పదేళ్లైన అయిన సందర్భంగా, అందరూ ఆ సక్సెస్‌ను గుర్తుచేసుకున్నారు. చారిత్రాత్మక విజయానికి పదేళ్లు అయిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. తాజాగా దీనిపై నాటి టీమిండియా ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్పందించాడు. ‘ప్రస్తుత టీమిండియాను చూసి గర్వపడుతున్నానను. పదేళ్ల కిందటి వరల్డ్ కప్ విజయం తన కెరీర్‌లో మర్చిపోలేనిదు. టీమిండియా ప్రపంచకప్ సాధించి పదేళ్లు పూర్తయ్యాయి. నా కెరీర్‌లో గొప్ప విజయాల్లో అదొకటి. ఆ రోజు నుంచి టీమిండియా ఎదిగిన తీరుకు గర్వపడుతున్నా. అద్భుత అనుభవాలు మిగిల్చిన టీమిండియాకు ధన్యవాదాల’ని కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story