హోం క్వారంటైన్‌లోకి గౌతం గంభీర్

by Shamantha N |
హోం క్వారంటైన్‌లోకి గౌతం గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరికీ సోకి, అతలాకుతలం చేస్తోంది. తాజాగా మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ ఎంపీ గౌతం గంభీర్ నివాసంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో గంభీర్ స్వీయ నిర్బంధంలోకి వెళినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేగాకుండా గంభీర్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను తన నమూనాలను పంపించాడు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story