- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్ ఫ్లాష్ : తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కేంద్రం నియమించింది. ఈయన మోడీ కేబినెట్‌లో టెలికాం, న్యాయ, ఐటీశాఖ మంత్రిగా మొన్నటివరకు సేవలందించారు. కేంద్రం జులై నెలలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండోసారి ఈయనకు స్థానం కల్పించలేదు.
దీంతో తన మంత్రి పదవికి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయగా.. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తమిళనాడు గవర్నర్‌గా భన్వర్ లాల్ పురోహిత్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. తాజా ఉత్తర్వులతో ఆయన్ను ఎక్కడికి పంపించారనే దానిపై క్లారిటీ రాలేదు.
Advertisement
Next Story