- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. తెల్లవారుజామున ఎమ్మెల్యే మృతి
by vinod kumar |
X
పాట్నా : బీహార్ మాజీ మంత్రి, జేడీ(యూ) ఎమ్మెల్యే మెవాలాల్ చౌదరి (71) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. బీహార్ లోని ముంగర్ జిల్లాకు చెందిన మెవాలాల్ చౌదరి.. తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవి నుంచి దిగిపోయారు.
Advertisement
Next Story