- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి తరం మహిళా వికెట్ కీపర్ మృతి
దిశ, స్పోర్ట్స్: మహిళా క్రికెట్ చరిత్ర(History of Women’s Cricket)లో తొలి తరం వికెట్ కీపర్(First generation wicket keeper)గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్(Former Australia wicketkeeper Lorna Beale) కన్నుమూశారు. విక్టోరియన్ మహిళా జట్టు(Victorian women’s team) తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ( First class cricket) ఆడిన 96ఏళ్ల బీల్ సోమవారం మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) ఒక ప్రకటనలో తెలిపింది.
1923లో మెల్‌బోర్న్(Melbourne)లో పుట్టిన బీల్ తన తొలి టెస్టు(first test match) న్యూజీలాండ్ జట్టు(New Zealand team)తో 1948లో ఆడారు. ఆస్ట్రేలియా(Australia) తరఫున ఆమె ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. వికెట్ కీపింగ్(Wicket-keeping)తోపాటు కుడిచేతి వాటం బ్యాట్స్‌వుమెన్(Right hand Bats Women)గానూ బీల్ రాణించారు. 1951లో ఇంగ్లాండ్ పర్యటన ( England Tour ) అనంతరం ఆమె ఆటకు గుడ్‌బై(Goodbye) చెప్పారు.
12 ఏళ్ల వయసు నుంచే ఆమె క్రికెట్(Cricket)ను ఆడటం మొదలు పెట్టారు. తొలుత హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్(Hawthorne Ladies Cricket Club)కు ఆ తర్వాత విక్టోరియా జట్టుకు కూడా ఆడారు. ఆమె ప్రతిభ ఆధారంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టు ( Australia national team)కు ఎంపిక చేశారు. క్రికెట్ నుంచి వీడ్కోలు(Goodbye) తీసుకున్న తర్వాత గోల్ఫ్ క్రీడ(sport of golf)వైపు మళ్లారు. ఏడేళ్ల పాటు నేషనల్ గోల్ఫ్ యూనియన్ కౌన్సిల్ సభ్యురాలుగా(member of the National Golf Union Council), బాక్స్‌హిల్ క్లబ్ కెప్టెన్(Boxhill Club Captain)గా కూడా సేవలందించారు. లోర్నా బీల్(Lorna Beale) మరణం ఆస్ట్రేలియాలోని బడ్డింగ్ క్రికెటర్లకు తీరని లోటని, ఆమె చూపిన బాటలో ఎందరో మహిళా క్రికెటర్లు రాటుదేలారని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే(Cricket Australia CEO Nick Hawkley) నివాళులర్పించారు.