లోయలో పడి ఐదుగురు మృతి

by Sumithra |
లోయలో పడి ఐదుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నాలాలో పడి ఐదుగురు మృతిచెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని దోడ జిల్లాలో తాత్రీ పట్టణానికి ఓ కుటుంబం కారులో వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రగ్గి నాలాలో కారు పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు అక్కడి చేరుకుని కారును, ఆ ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

Next Story