జీడిమెట్లలో ఘోర అగ్ని ప్రమాదం

by Shyam |   ( Updated:2021-07-28 00:21:03.0  )
Fire Accident in kukatpally
X

దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడ‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed