- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..?
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: ముంబై నగరంలో నేడు తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని బొరివాలీ ఇంధ్రప్రస్థ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 77 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని, భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది.
Advertisement
Next Story