మాదన్నపేట మార్కెట్ లో అగ్నిప్రమాదం 

by Shyam |
మాదన్నపేట మార్కెట్ లో అగ్నిప్రమాదం 
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్ లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షలు విలువ చేసే కూరగాయలు, సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story