- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు దగ్ధం
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్యాస్ పేలుడు దాటికి పక్కనున్న పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంతో ఐదు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపుచేసింది.
Advertisement
Next Story