రంగారెడ్డి జిల్లాలో కలకలం.. ఉల్లిగడ్డల లారీలో..

by Shyam |
రంగారెడ్డి జిల్లాలో కలకలం.. ఉల్లిగడ్డల లారీలో..
X

రంగారెడ్డి: షాద్ నగర్ రాయికల్ లో టోల్ ప్లాజా వద్ద కలకలం రేగింది. జాతీయ రహదారిపై ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. రాజస్థాన్ నుంచి జడ్చర్లకు ఆ లారీ ఉల్లి లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Next Story