- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సోదర సోదరీమణుల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్’
X
దిశ, సిద్దిపేట: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రక్షా బంధన్ పర్వదినం సదర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రక్షా బంధన్ అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతను పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలన్నారు.
కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణనే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అంటూ చాటి చెప్పేవిధంగా సోదర సోదరీమణుల ఆత్మీయ రక్షణతో పాటు మీ అనుబంధాన్ని, మాస్క్ ధరించి సానిటైజర్ ఉపయోగించి భౌతిక దూరం పాటిస్తూ రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.
Advertisement
Next Story