- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా మక్కలు కొనరా..?
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: తరాలు మారుతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, రైతన్న రాత మారడంలేదు. దేశానికే అన్నం పెట్టే రైతు ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఎంతో కష్టపడి పండించిన పంటను కొనాలని వేడుకునే పరిస్థితి ఇంకా మారడంలేదు. వారికి ప్రభుత్వాలు ఇంకెప్పుడూ అండగా నిలుస్తాయో అర్థంకావడంలేదు. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి క్రాస్ రోడ్ వద్ద టెంబుర్ని గ్రామ రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ రాస్తారోకో చేశారు. లారీలు, కూలీల కొరత సాకు చూపించి.. రోజులు గడిచినా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story