విద్యుదాఘాతంతో రైతు మృతి

by Aamani |
విద్యుదాఘాతంతో రైతు మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన రైతు దాసరి మల్లయ్య పొలంలో బోర్ మోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుదాఘాతాని గురై అక్కడి అక్కడే మృతిచెందాడు.

ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా కరెంటు మోటార్‌కు పవర్ సప్లై ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed