- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తప్పు చేయలేదు.. అదే నా దేశ భక్తి : కిచ్చా సుదీప్
దిశ, సినిమా: ప్రతీ విషయంలో సెలబ్రిటీలను బాగా అబ్జర్వ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇక స్పెషల్ అకేషన్స్ అయితే కచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండిపెండెన్స్ డే సందర్భంగా కిచ్చా సుదీప్ జాతీయగీతం పాడటం స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. తన అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఓ ఫ్యాన్ సుదీప్ జాతీయగీతం తప్పుగా పాడాడని పాయింట్ అవుట్ చేశాడు. 48-52 సెకన్లలో పాడాల్సిన గీతాన్ని 63-65 సెకన్లు పాడాడంటూ తప్పుపట్టాడు. తనను లక్షల మంది ఫాలో అవుతారు కాబట్టి టాప్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించాడు. జాతీయ గీతాలాపన ఇన్‌టైమ్‌లో చేయడమే కామన్ సెన్స్ అనిపించుకుంటుందని చెప్పాడు. దీనిపై స్పందించిన సుదీప్.. అభిమాని చెప్పిన విషయాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పాడు. ‘కానీ నా దేశం పట్ల ప్రేమతో నేను భావించింది చేశాను’ అని తెలిపాడు.
Happy 75th Independence Day to every Indian.
Salutes,,,,, 🇮🇳 pic.twitter.com/CNy8n3CiKq— Kichcha Sudeepa (@KicchaSudeep) August 15, 2021
Harsh,,, but accepted… I did what i felt with luv towards my country..
Jai hind🇮🇳 https://t.co/aMbsp0e3wb— Kichcha Sudeepa (@KicchaSudeep) August 15, 2021