- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
EAMCETలో ఫేస్ మ్యాపింగ్..
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఎంసెట్ (EAMCET) పరీక్ష రాసే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానానికి బదులు ఫేస్ మ్యాపింగ్ అమలు చేయనున్నట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పరీక్ష నిర్వహణ ఉంటుందని వెల్లడించారు. అయితే, ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు ఉంటాయని.. సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు Ts eamcet కన్వీనర్ సూచించారు. ఎంసెట్ పరీక్షలు పూర్తైన 15 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామన్నారు.
Advertisement
Next Story