గడువు పొడిగించారు.. త్వరగా అప్లై చేసుకోండి

by Shyam |
గడువు పొడిగించారు.. త్వరగా అప్లై చేసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సంచాలకులు ఓ ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును జూన్ 9 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా, జూలై 1న పరీక్ష జరగనున్నది.

Advertisement

Next Story