కరోనాతో మాజీ ఎంపిటిసి మృతి

by Sumithra |
కరోనాతో మాజీ ఎంపిటిసి మృతి
X

దిశ, మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామంలో కొవిడ్-19 కారణంగా చింత పిచ్చయ్య మాజీ ఎంపీటీసీ మరణించారు. ఆయన అంత్యక్రియలను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో పీపీఈ కిట్లను ధరించి కొవిడ్ నిబంధనల ప్రకారం గ్రామ సర్పంచ్ యాస బాషిరెడ్డి, ఎంపీటీసీ పి. మహేష్, ఉపసర్పంచ్ జె. యాదయ్య, పంచాయితీ కార్యదర్శి సైదులు, ఏఎన్ఎం దేవేంద్ర, ఆశ వర్కర్ మహేశ్వరి లు జరిపించారు. అంతేకాకుండా పిచ్చయ్య ఇంటి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సోడియం హైపో క్లొరైడ్ ద్రావణంతో సానిటైజ్ చేయించారు.

Advertisement

Next Story

Most Viewed