మహిళా వలంటీర్లకు వేధింపులు

by Anukaran |   ( Updated:2020-09-11 10:41:46.0  )
మహిళా వలంటీర్లకు వేధింపులు
X

దిశ, వెబ్ డెస్క్:
తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని నెల్లూరులో ఇద్దరు మహిళా వలంటీర్లు ఆరోపిస్తున్నారు . కోరిక తీర్చాలని తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. కోరిక తీర్చకపోతే వాలంటీర్లుగా ఉద్యోగం చేయలేరని ఆయన బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు.కాగా అతడిపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed