- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మంత్రి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి అన్నారు. అనంతరం జిల్లా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. నిర్మల్ జిల్లాలో ప్రసవాలు 75శాతం జరగడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story