ధర్మం పాతరేయొద్దనే వర్షంలోనూ పాదయాత్ర చేస్తున్నా : ఈటల

by Sridhar Babu |
Eatala-Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి ఎక్కడా నేను తప్పు చేయలేదు’’ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే నాటి రోజులకంటే ఎక్కువ నిర్భంధం ఇప్పుడే ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత తెలంగాణలో స్వేచ్ఛ, గౌరవం లేదని మండిపడ్డారు. ధర్మం పాతరేయొద్దని ఈ వర్షంలోనే పాదయాత్ర చేస్తున్నానని అన్నారు.

Advertisement

Next Story