కేటీఆర్ బర్త్ డే.. స్వాగత బోర్డుల ఏర్పాటు

by Sridhar Babu |   ( Updated:2020-07-24 08:01:08.0  )
కేటీఆర్ బర్త్ డే.. స్వాగత బోర్డుల ఏర్పాటు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సత్తుపల్లి పట్టణ శివారులో స్వాగత బోర్డుల ఏర్పాటు చేశారు. ఈ బోర్డులను ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య శుక్ర‌వారం ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా ర‌హ‌దారి వెంట పూల మొక్కలను నాటారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాన్ని మినిపార్క్‌‌గా తీర్చిదిద్దుతామ‌ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed